telugu sex stories boothu kathalu ఎన్ని సార్లు ఆమె వైపు చూసినా తనివి తిరట్లేదు ప్రసాద్‍కి. లోకాన్ని మరచిపోయి అలా ఆమెని చూస్తూ ఎంతో మథురానుభూతికి లోనౌతున్నాడు. ప్రొద్దున లేవడం మొదలు రాత్రి పడుకునే వరకూ వీలైనంతా మటుకు ఆమెను చూడటానికే విశ్వ ప్రయత్నం చేస్తాడు. అతడి చర్యకి ఆమె కూడా స్పందిస్తూ గాలిలో ఓర చూపుతో చిలిపి సందేశాలను, దొండపండులాంటి ఆ పెదాలతో తియ్యటి సందేశాలను చేర వేస్తూనే ఉంటుంది. దాదాపు నెల రోజులు