జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 130


telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 130 అదే సమయానికి అక్కడ మోసం చేసినవారు ఒక్క ఇంటిని కూడా వదలకుండా ఇంటింటికీ వారికి రావాల్సిన 5 లక్షల చొప్పున ఇస్తూ ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతూ వెళ్లిపోగా, గూడెం ఇళ్లల్లో పనికోసం బయటకు వెళ్లిన వారందరినీ పిలిచి డబ్బు ఎలా వచ్చిందో వివరించి ఇచ్చి వెళ్లారని చెప్పగా, ప్రతి ఇంటిలోని వారందరూ ఆశ్చర్యపోతూ, అందరూ బయట గుమిగూడుతూ ఎలా జరిగింది, ఎవరి వల్ల ఇలా అని తికమకపడుతూ పెద్దయ్యను అడిగితే ఏమైనా తెలియవచ్చు అని అందరూ ఆయన ఇంటివైపుకు వెళ్లగా,

పెద్దయ్యా, పెద్దయ్యా ……….అంటూ అందరూ మూకుమ్మడిగా పిలుస్తుండగా 5 లక్షల డబ్బుల కట్టలను చేతిలో పట్టుకొని కన్నీటితో బాధపడుతూ బయటకు వచ్చి అరుగుపై మౌనంగా కూర్చుండిపోగా, పెద్దయ్యా, పెద్దాయ్యా…………అంటూ గందరగోళంగా అందరూ ఏవేవో మాట్లాడుతూ, ఇంత డబ్బు మళ్లీ మన చేతికి ఎలా పెద్దయ్యా అని అడుగగా, ఆయన దుఃఖంతో ఏడుస్తుండగా, పెద్దయ్యా, పెద్దయ్యా …….ఏమి జరిగింది అంటూ అందరూ అడుగుతూనే ఉన్నా బాధపడుతూ మౌనంగా ఉండిపోగా, అయితే ఈ డబ్బు ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదా అని అడుగుతుండగా,

ఒరేయ్ మల్లన్న, రాముడు, తిప్పన్నా ………మనమంతా కలిసి తప్పునంతా ఒక వ్యక్తిమీద వేసి ఉరి వేసుకొని చనిపోయేలా చేసి అభం, శుభం తెలియని ఒక ఇల్లాలిని అందరూ కలిసి దూరంగా పెట్టినా చివరికి తన పిల్లలను మీ పిల్లలతో కలవనీయకుండా చేసినా, తనకు రాణిలా బ్రతికే అవకాశం వచ్చినా తను చాలా కష్టాలు అనుభవిస్తున్న కూడా నా గూడెం ప్రజలు కష్టాలలో ఉంటే నేను సంతోషంగా జీవించలేను అంటూ ఆలోచించకుండానే తిరస్కరించి ఒక దేవుడి లాంటి వ్యక్తికి చెబుతూ మన సంతోషాన్నే తన సంతోషంగా భావించింది అదిరా తనంటే, చివరికి తను పురిటి నొప్పులు పడుతున్నా కూడా ఒక్కరూ రాలేదు అయినా మనమంటే తనకు ఎంత ఇష్టమో తెలుసుకోండిరా అంటూ బామ్మ పెద్దయ్యను లోపలికి పిలుచుకొనివెల్లగా,

అందరి కళ్ళల్లో నుండి కన్నీటితో ఒక్కసారిగా వాసంతి అన్న పేరు అందరి నోటి నుండి వస్తూ తమ మీద తామే అసహ్యించుకుంటూ ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.

కొద్దిసేపటి తరువాత 100 కుటుంబాలలోని ప్రతి ఒక్కరూ బామ్మ ఇంటి చేరుకొని తాము చేసినది క్షమించారానిది, ఇప్పుడు ప్రాయశ్చిత్తం పడినా లాభం లేదు, తనను కలిసి పాదాలపై పాడైనా సరే క్షమించమని వేడుకుంటాము అవ్వ అని బాధపడుతూ చెప్పగా, కొద్దిసేపు మౌనం తరువాత ఇప్పటికైనా మార్పు వస్తే వాసంతికి కావాల్సింది ఇంకేముంది అనుకొని తను వచ్చేది రాత్రి 11 గంటలకు అందరూ కలిసి క్షమించమని వేడుకుండాము సరేనా అని చెప్పగా, సరే అవ్వా అంటూ ఏకధాటిగా అరువగా, రాత్రికి రండి అని పపించివేసింది.

సర్ నాకొసమే ఎదురుచూస్తుండగా sorry సర్ ఆలస్యం అయ్యింది అని అనగా మహేష్ మన మధ్య అలాంటివి అస్సలు ఉండకూడదు అంటూ నా కారులోనే దారి చెబుతుండగా అర గంటలో ఒక విశాలమైన భవంతి ముందు ఆపమని చెబుతూ కారు దిగగా, సెక్యురిటి సర్ ను చూసి సెల్యూట్ చేస్తూ గేట్ తెరువగా లోపలికి వెళ్లగా కాంపౌండ్ లోపల నీడలో పిల్లలు ఆడుకుంటుండగా, ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తుండగా కార్తీక్ అంటూ సర్ హత్తుకోవడానికి రెండు చేతులు చప్పగా, సడెన్ గా అన్నయ్యా అంటూ గట్టిగా నన్ను చుట్టేయ్యగా, సర్ ఆశ్చర్యంగా చూస్తుండగా, బాబును సరిగ్గా చూడగా దూద్సాగర్ గుర్తుకురాగా, అంటే వారిదేనా ఇల్లు అంటూ బాబు తలపై నిమురగా, అన్నయ్యా ఉండండి అమ్మానాన్నలను పిలుచుకువస్తాను అంటూ ఇంటిలోపలికి పరుగులు తియ్యగా, సర్ అయితే ఇంకా అదే షాక్ లో కదలకుండా ఉండిపోగా, సర్, సర్ అంటూ భుజంపై కదల్చగా మహేష్ బాబు నీకు ముందే తెలుసా అని అడుగుతుండగా,

సర్ అది అని చెప్పేంతలో ఒక 20 మంది లోపలి నుండి వస్తూ నాకు తెలుసు బావ వారం రోజుల్లో బాబును రక్షించిన దేవుడిని కనిపెడతావని, చెప్పాను కదా భార్గవి అంటూ బాబు అంటూ అందరూ రెండు చేతులతో నమస్కరిస్తూ గౌరవంగా లోపలికి పిలుచుకొనివెళుతూ, ఆ రోజు మీకు సరిగ్గా థాంక్స్ కూడా చెప్పలేదని మా ఆడవాళ్లు నిన్ను ఎలాగైనా వెతికి ఇంటికి పిలుచుకునివస్తేనే మీతో మాట్లాడేదని ప్రతిజ్ఞ చేసేసారు, అదిగో అప్పటి నుండి ఈ క్షణం వరకూ మా మగవాళ్ళందరూ నీకోసం సిటీ అంతా వెతుకుతూనే ఉన్నాము అన్న మాటలు వింటూ ఆ హీరో మహేసేనా అనుకోని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోగా,

బావ చాలా చాలా థాంక్స్ బావ ఈ రోజు మీరు వెతికి పిలుచుకొని రాకపోయి ఉంటే రేపటి నుండి భోజనాలు కూడా పెట్టము అని అనేవారు అనగా చుట్టూ ఆడవాళ్ళంతా నవ్వుకొంటుండగా, సర్ ను నలుగురు ఒకేసారి కౌగిలించుకోగా, సర్ కు చెమటలు పడుతుండగా, అందరూ నా వైపుకు తిరిగి బాబు మా వారసున్ని కాపాడినందుకు చాలా చాలా థాంక్స్ అంటూ చేతులు పట్టుకొని ఒంగుతూ చెప్పగా ఆడవాళ్ళందరి మనసు కుదుటపడినట్లుగా ఆనందబాస్పాలు కారుస్తుండగా, సర్ నా వంతు ఏదైతే అవుతుందో అదే చేసాను అంటూ లేపగా, థాంక్స్ బాబు అంటూ కౌగిలించుకొన్నారు.

ఏమండీ ఇంకా నిలబెట్టే మాట్లాడుతున్నారు అని కోపంగా చెప్పగా, బాబు అని అంటుండగా సర్ నా పేరు మహేష్ అని చెప్పగా, మహేష్ రా కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెట్టగా బాబు అమ్మ దూరం నుండే కన్నీళ్లతో రెండు చేతులతో నమస్కరిస్తూ బాబును పంపించగా, ఎత్తుకొని నా పై కూర్చోబెట్టుకోగా, వద్దంటున్నా కూడా చాలా చాలా మర్యాదలు చెయ్యసాగారు, అవును బావ మహేష్ ను ఎలా కనుక్కున్నారు అని అడుగగా, సర్ కు ఒక్కసారిగా ముఖం మొత్తం చెమటలు పెట్టగా, మన AP పోలీసులు సర్ ఏదైనా కనుక్కుంటారు అని అపద్ద0 చెప్పగా హమ్మయ్యా అనుకోని గుండెలపై చెయ్యి వేసుకొని కూర్చోగా, సర్ మనం వచ్చిన విషయం అని గుర్తు చెయ్యగా,

బావ గారు మహేష్ ఒక పని మీద తిరుగుతుంటే మా బావగారు కూడా కాంట్రాక్టర్ అని పిలుచుకువచ్చాను అని చెప్పగా, అందరినీ లోపలికి పంపిస్తూ అత్యుత్సాహంతో ముందుకు జరుగుతూ నీ రుణం తీర్చుకోలేనిది కనీసం కొద్దిగానైన తీర్చుకుంటాము ఏమిటి మహేష్ అని అడుగగా గూడెం ప్రజల గురించి, వారికి అధికారుల వల్ల జరిగిన అన్యాయం గురించి, వారి వల్ల నాకు జరిగిన ప్రయోజనం గురించి వివరిస్తూ మీరు ఎలాగైతే నాకు రుణపడి ఉన్నారంటున్నారో నేను కూడా ఆ గూడెం ప్రజలకు రుణపడి ఉన్నాను అందువల్ల నా సొంత డబ్బుతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగా,

మహేష్ నువ్వు నిజంగానే దేవుడివి అంటూ చేతులు పట్టుకొని దండం పెడుతూ, ఇంతకీ నేను ఏమి చెయ్యాలో చెప్పలేదు అని అడుగగా, మీకు వీలయితే మనం ఒకసారి అక్కడికి వెళ్లి చూస్తూ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పగా, ఒక్క నిమిషం మహేష్ అంటూ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని కుటుంబం మొత్తం తో రాగా, బాబు అమ్మగారు నా దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కరిస్తుండగా ఆపుతూ లేపగా, ఏమండీ మహేష్ గారి పని ఎంత కష్టమయినా తొందరగా అయిపోవాలి అంటూ ఆర్డర్ వెయ్యగా, అలాగే మేడం అని బదులివ్వగా, థాంక్స్ అండి అని చెప్పగా ఆపుతూ, మహేష్ మీరు కూడా మా ఇంటిలో సొంత మనిషి అన్నయ్యా అప్పుడప్పుడూ పిలుచుకొని రండి అంటూ విశ్వ సర్ కు చెప్పగా, అలాగే చెళ్ళమ్మా అంటూ అందరికీ వెళ్ళొస్తానని చెబుతుండగా అన్నయ్యా అంటూ నా మీదకు ఎక్కుతూ థాంక్స్ అన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దు పెట్టగా, అల్లరి చేసి అమ్మను బాధపెట్టారాదు అని చెబుతూ బుగ్గపై గట్టిగా ముద్దుపెడుతుండగా, ఒక తల్లి ఆవేదనను చెబుతున్నందుకు వాళ్ళ అమ్మ నా వైపే ఆరాదనగా చూస్తుండగా బయటకు నడిచాము.

మహేష్ కారులో మిమ్మల్ని ఫాలో అవుతాను అని చెప్పి ఆయన కారు దగ్గరికి వెళ్లగా, కారు లో ఎక్కుతూ సర్ మీకేమైనా పనులున్నాయా అని అడుగగా ముందుకు జరిగి కౌగిలించుకుంటూ థాంక్స్ మహేష్ నా అల్లుడిని కాపాడినందుకు మరియు పోలీస్ వ్యవస్థకు గౌరవాన్ని తెచ్చి నా పరువును కాపాడినందుకు అని చెబుతుండగా, సర్ మీరే చెప్పారు మన మధ్య ఇలాంటివి ఉండకూడదని చెప్పగా, కళ్ళను తుడుచుకుంటూ నీకు నా ఉడతా భక్తిగా సహాయం చెయ్యడమే నా పని అని చెప్పగా నవ్వుతూ గూడెం వైపుకు కదిలాము,

ఇంతలో కృష్ణ గాడు కాల్ చేసి ఎక్కడ రా అని అడుగగా మా ఇంటి దగ్గరకు వచ్చెయ్యమని చెప్పి వేగంగా చేరుకోగా, కారును ఒక పక్కకు పార్క్ చేసి, సర్ బావ గారి కారులో గూడెం అంతా ఒక రౌండ్ వేస్తూ నీటి సమస్యను, డ్రైనేజీ, రోడ్ సమస్యను మరియు పాతబడిన ఇళ్లను బాగుచేయడం గురించి వివరిస్తూ మొదటి స్థానానికి చేరుకోగా అప్పటికే చాలా కార్లు వచ్చి ఉండగా, సర్ తో పాటు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆయన దిగగానే అందరూ వచ్చి చేతులు కలుపుతూ వరుసగా నిలబడగా,

మహేష్ వీరు ఇంజినీర్లు, వీరు మెస్త్రీలు, వీరు యంత్రాలు సరఫరా చేసేవారు……….అంటూ ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ వారికి నేను చెప్పినదంతా చెబుతూ రేపటి లోపు ప్లాన్స్ రెడి చెయ్యాలి అని చెబుతూ చుట్టూ చూసిరండని పంపించగా, కారులో వస్తూనే ఇంతమందిని పిలిపించి పనిని మొదలు పెట్టించెయ్యగా, సర్ ను సంతోషంతో కౌగిలించుకొనగా, మహేష్ ఇదేం చూశావు నీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అని చెప్పగా థాంక్స్ సర్ అంటూ సంతోషించసాగాము.

మహేష్ నన్ను ఫాలో అవ్వండి అని చెబుతూ కృష్ణ గాడిని కూడా ఫాలో అవ్వమని సిమెంట్, మెటల్, ఇసుక ………..ఇలా ఏమేమి కావాలో అన్నింటి షాప్ లకు వెళ్లి అడ్వాన్స్ గా స్వైప్ చేస్తూ రేపు పని మొదలుపెట్టేలా మూల వస్తువులను రెడి చేసుకోగా, సర్ ఎంతమంది కూలీలు ఉంటే ఎంతమందినీ పిలిపించండి ఒకేసారి అన్ని పనులు జరిగిపోతుండాలి అని చెప్పగా, నువ్వు ఎలా చెబితే అలా మహేష్ నువ్వు చెప్పినట్లుగానే రేపటి నుండి పని మొదలుపెడుతున్నాము అని చెప్పగా, ఒక గిఫ్ట్ షాప్ దగ్గర ఆపిస్తూ సర్ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ గిఫ్ట్స్ కొని సర్ కారులో పెడుతూ రేపు కలుద్దాము సర్ అని చెప్పి సమయం చూడగా 9 దాటేయ్యగా విశ్వ సర్ ను వారి ఇంటి దగ్గర వదలగా సర్ లోపలికి రమ్మని పిలువగా, సర్ ఇప్పటికే ఆలస్యం అయ్యింది మరొకసారి కచ్చితంగా వస్తాను అని చెబుతూ వేరు వేరు కార్లలో ఇంటికి చేరుకున్నాము.

సుమారు 9:30 సమయానికి ఇంటికి చేరుకోగా అందరూ మాకోసమే బయట ఎదురుచూస్తుండగా సంతోషంగా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతూ అందరూ కలిసి భోజనాలు ముగించి కొద్దిసేపు సరదాగా మాట్లాడుతూ అమ్మా ఇక వెళదామా అని అడుగగా సరే కన్నయ్యా అంటూ లేచి అందరికీ వెళ్ళొస్తామని చెబుతూ దివ్యక్క పెద్ద సంచి తీసుకురాగా, ఏమిటి దివ్యక్కా ఇవి అని అడుగగా, సాయంత్రం వెళ్లి ఇంటికి కావాల్సిన కూరగాయలు, డ్రింక్స్ తీసుకువచ్చాము అన్నయ్యా అని చెప్పగా, ఎత్తుకొని కారు వెనుక డోర్ తీస్తూ పెట్టగా,

అమ్మలిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వెనుక కూర్చోగా అందరికీ బై చెబుతూ ఇంటికి పోనివ్వగా మధ్యలోనే అమ్మలిద్దరూ ఒకరిపై మరొకరు అలసిపోయినట్లుగా నిద్రపోగా, కారును నెమ్మదిగా పోనిస్తూ ఇంటికి చేరుకునేసరికి 10:45 అవ్వగా, పాప ఇంటి ముందు ఒక పెద్ద గుంపు టార్చ్ మరియు దీపాల వెలుగులో నిలబడి ఉండగా, హీడ్ లైట్స్ ఆపేస్తూ శబ్దం రాకుండా ముందుకు పోనిచ్చి చీకటిలో ఆపేయ్యగా,

వాసంతి గారి ఇల్లు తాళం వేసి ఉండటంతో అందరూ ఆవిడ కోసం ఎదురుచూస్తన్నట్లుగా తినిపించగా, హమ్మయ్యా అనుకోని కొద్దిసేపు అక్కడే ఉండిపోయాము. సుమారు 11:15 సమయానికి మెయిన్ రోడ్ లో నుండి వాసంతి గారనుకుంటా బాబును ఎత్తుకొని పాపతో పాటు నడుచుకుంటూ వస్తుండగా, కొంతమంది మగవారు పరిగెత్తుకుంటూ వెళ్లి వాసంతి గారి చుట్టూ జెడ్ ప్లస్ సెక్యూరిటీలా చుట్టూ నిలబడి నడువగా, వాసంతి గారు భయంతో పాపను మరియు బాబును దగ్గరగా పట్టుకొని నడువగా,

అంటే అప్పుడే అందరూ మారిపోయారన్నమాట అనుకొని ఆనందిస్తుండగా, వారంతా మా కారును దాటుకుని వెళుతుండగా ఆ చప్పుడుకు అమ్మలిద్దరూ లేస్తూ కన్నయ్యా, బేబీ అంటూ పిలువగా, అమ్మా ష్ …..నిశ్శబ్దం అంటూ బయట చూడమని చెబుతూ ఇప్పటివరకూ జరిగినది చెప్పగా, అమ్మలిద్దరి మత్తు క్షణం లో ఎగిరిపోతూ సంతోషంగా ఒకరిని చూసుకొని మరొకరు నవ్వుతూ ఉత్సాహంగా బయటకు చూడసాగారు,

మొత్తం 500 పైగా జనం తను ఇంటిదగ్గరకు చేరుకునేసరికి తలవంచుకొని బాధపడుతూ నిశ్శబ్దన్గా ఉండిపోగా, వాసంతి గారు బామ్మ దగ్గరికి వెళ్లి కంగారుపడుతూ నిలబడగా, కొద్దిసేపు మౌనం తరువాత, ఒకప్పుడు పాప ఫ్రెండ్ అందరినీ తప్పుకుంటూ ముందుకు వచ్చి రెండు చేతులతో నమస్కరిస్తూ నన్ను మన్నించు కీర్తి మా అమ్మ చెప్పిందని నీతో మాట్లాడటం మానేసాను అంతే కాని నీమీద ఎలాంటి కోపం లేదు అంటూ మేడం నన్ను క్షమించండి మీ దగ్గర చదువుకుంటున్నంత కాలం ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదాన్ని ఇప్పుడు వెనుకపడిపోయాను అంటూ పాదాలపై పడిపోగా, వాసంతి గారు లేపుతూ కల్యాణి అంటూ కౌగిలించుకోవాలని అనుకొని ఆగిపోతూ అందరి వైపు చూస్తుండగా,

తాము ఎలాంటి తప్పు చేశామో కల్యాణి తల్లికి తెలుస్తూ కళ్ళల్లో నీటితో వాసంతి మమ్మల్ని క్షమించు మేము చాలా పెద్ద తప్పు చేసాము అంటూ పాదాలకు నమస్కరిస్తుండగా ఆపుతూ కీర్తి అని అడుగగా చిరునవ్వుతో తన ఫ్రెండ్ ను గట్టిగా కౌగిలించుకోగా, తన కూతురి సంతోషాన్ని చూసి మురిసిపోతూ మనఃస్ఫూర్తిగా ముగ్గురినీ కౌగిలించుకొంటూ, మీమీద నాకు ఎప్పుడూ కోపం లేదు అక్కా అని పిలుపుకు అందరూ ఆనందపడుతూ ఒక్కసారిగా ముందుకు వచ్చి మమ్మల్ని క్షమించు వాసంతి, అక్కయ్యా, చెల్లి, అమ్మా………అంటూ పిల్లా పెద్దా, ముసలీ ముతక చేతులు జోడిస్తూ హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో అడుగగా, సంవత్సరాల తరువాత వాసంతి గారి కళ్ళల్లో చిరునవ్వును చూసినందుకు బామ్మ మరియు పెద్దయ్య ఎగిరి గెంతేసినంత పని చెయ్యగా, అందరూ దిక్కులు పెల్లటిల్లేలా గట్టిగా అరుస్తూ సంతోషంలో మునిగిపోగా అమ్మలిద్దరూ ఆనందంతో చెరొకవైపు వెనకనుండి నాకు ముద్దుల వర్షం కురిపిస్తూ లవ్ యు కన్నయ్యా, బేబీ అంటూ మునిగిపోసాగారు.

హమ్మయ్యా ఆనుకొని బామ్మ ఒసేయ్ కోడలా ఆకలి వేస్తోంది ఇక వంట పని చూడవే అని పిలువగా ఆ సంతోషంలో ఒక్కరు కూడా ఆకలి గురించి ఆలోచించకుండా ఆనందిస్తుండగా, బామ్మా ఇంకా భోజనం చేయలేదా ఇలా అయితే మీ ఆరోగ్యం అని వాసంతి గారు అడుగుతుండగా, నిన్ను కలవడం కోసం ఏ ఒక్కరు కూడా భోజనం వండకుండా వెయ్యి కళ్ళతో సాయంత్రం నుండి ఎదురుచూస్తున్నారు తల్లి అని చెప్పగా, వాసంతి గారి ముఖంలో ఒక్కసారిగా బాధ కనిపించగా, అమ్మలిద్దరి కళ్ళల్లో నీరు రాగా, వెంటనే మొబైల్ తీస్తూ వైజాగ్ లో ఉన్న అన్నీ ఆన్లైన్ డెలివేరీలకు, పిజ్జా షాప్ లకు కాల్ చేసి ఒక్కొక్క దానిలో 50 మందికి గాను ఆర్డర్ చేస్తూ అడ్రస్ చెప్పాను. ఈ సమయంలో కష్టం అని చెప్పగా డబల్ పేమెంట్ ఇస్తాను అని చెప్పగా సర్ 30 నిమిషాలలో అక్కడ ఉంటాము అని చెప్పగా, ఇంకా తొందరగా వస్తే త్రిబుల్ అని చెప్పగా మీరు ఫోన్ పెట్టేయ్యండి సార్ వచ్చేస్తాము అంటూ చెప్పగా, నా బంగారుకొండ అంటూ ముందుకు ఒంగుతూ పెదాలపై చెరొక ముద్దు పెట్టగా లవ్ యు మామ్ అంటూ నెమ్మదిగా మెయిన్ రోడ్ కు చేరుకున్నాము.

నేను మాత్రమే కారు దిగుతూ దూరంగా గూడెం ప్రజల సంతోషాన్ని అమ్మలిద్దరితో పంచుకుంటూ క్షణం ఒక యుగంలా గడుపుతుండగా ఆ సమయం రానే వచ్చినట్లుగా కొన్నివాహనాలు హెడ్ లైట్స్ వెలుగులతో మావైపు రాగా, పర్సులో నుండి ఇందుమతి గారు ఇచ్చినది కాకుండా మిగిలిన డబ్బు తీస్తుండగా అమ్మలిద్దరూ కన్నయ్యా, బేబీ అంటూ హాండ్ బ్యాగ్ లలో నుండి రెండు కట్టలు ఇవ్వగా లవ్ యు sooooo మచ్ మామ్ అంటూ విండోస్ లో నుండి అమ్మలిద్దరికీ చెరొక ముద్దు పెడుతూ, వచ్చిన వారికి త్రిబుల్ అమౌంట్ పే చేస్తూ ఎదురుగా ఉన్న వారికి అందివ్వండి అంటూ పంపిస్తూ వారి వెనుకనే అక్కడికి చేరుకొనగా, ఎడారిలో చికెన్ బిరియాని దొరికితే ఎంత ఆనందిస్తారో అలా ఆనందిస్తూ ఉండగా మళ్లీ వాసంతి గారి పెదాలపై చిరునవ్వుకు అమ్మలిద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలు చూస్తూ సంతోషిస్తుండగా, ఎవరు పంపించారు, ఎవరు, ఎవరు ………అంటూ అడుగుతుండగా, ఇంకెవరుంటారు దీనికంతటికీ కారణమైన మహేష్ అని బదులివ్వగా,

వాసంతి గారు రెండు చేతులతో దేవుడిని థాంక్స్ మహేష్ అని ప్రార్థించడంతో అందరూ మహేష్ …….మహేష్…….మహేష్………..అంటూ గట్టిగా అరుస్తుండగా అమ్మలిద్దరి సంతోషానికి అవధులు లేకుండా పోవడంతో ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోగా, అర్ధరాత్రి దాటేయడంతో నెమ్మదిగా వెనుకకు వచ్చి ఇంటిలోకి చేరుకొని తాళాలు వేస్తూ పైకి వెళ్లి సంతోషంగా బెడ్ పై వాలిపోతూ అమ్మలిద్దరినీ రెండు చేతులతో పిలువగా, నన్నే ప్రేమగా చూస్తూ పట్టు వస్త్రాలన్నీ నెమ్మదిగా ఊరిస్తూ విప్పుతూ నైట్ డ్రెస్ లలోకి మారిపోతూ లైట్స్ ఆఫ్ చేసి నాకు చెరొకవైపు చేరిపోయి రగ్గు కప్పుతూ గట్టిగా హత్తుకొని వెచ్చగా ముద్దులు పెట్టుకుంటూ అలసిపోవడం వలన నిద్రలోకి జారుకున్నాము.

నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

మరిన్ని 2019 కొత్త కథలు

మంచి అమ్మాయి వేశ్య గా

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

………………………………………………

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


online telugu stories read teluguakka sex kathaluakka thammudu telugu sex storiestelugu sex schooltelugu xxnhot telugu boothu kathalutelugu aextelugu srxtelugu kama kathalu 2017amma dengudu kathalutelugu kutta dengudu2017 telugu sextelugu puku storiestelugu sex stories with photossrungara kathalutelugu lo dengulatasex telugu sexkamasastry storiestelugu sex buthuluwww boothu kathaludenguduraja teluguamma tho sexwww telugu saxsex stories nettelugu sex kathalu pdftelugu sex onlykutta dengudu videosamma tho sextelugu language sexnew kama storyboothu kathalu telugutelugu latest sexlanja kathalu newtelugu atha sex storiestelugu sex kathalu pdftelugu akka pukuakka sextelugu sex videos storiestelugu chatlanja telugu sex storiestelugu family buthu kathalusex kadhaxxx thelugupuku dengudu kathalutelugu amma kathalutelugu srungara kathalutelugu lo dengulatatelugu sex mataluromantic telugu sex storiestelugu lanja boothu kathalutelugumasala websitereal sex kathaluakka thammudu telugu sex storiestelugu sexlanja gudda kathalutelgu sex comwww telugu sex storis comlanja kathalu in telugutelugu lanja puku kathalusex story fullatha tho dengulatatelugu masala sex storiesxxx sex stories in telugulanja dengudu kathalumasala kathalutelugu new dengudu kathalutelugu ammayi sex videospuku dengudu kathalu in telugubest sex in teluguboothu kathatelugu srungara sarasa kathalu in telugu scripttelugu sex alltelugu amma koduku sex storieskutta dengadamtelugu sex stories with girl friendtelugu kutta dengudu storiestelugu new sex kathalu