జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 76


Click to Download this video!

telugu sex stories telugu boothu kathalu అంతలో సెక్యురిటి కూడా మేల్కొనగా తమ వారికి కాల్ చేసాడు. అర గంటలో అంకుల్ మరియు దివ్యక్క కంగారు పడుతూ హాస్పిటల్ కు చేరుకొని ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ICU కు చేరుకొని ఇద్దరిని చూసి ఏడుస్తూ పక్కన కూర్చోగా, ఇప్పుడేమైంది ఇద్దరమూ బానే ఉన్నాము, ఇందు అమ్మను చూపిస్తూ మమ్మల్ని కాపాడి ఇప్పటివరకు ప్రాణంగా చేసుకొంది అని చెప్పగా, దివ్యక్క ఇందు అమ్మను చూసి ఆశ్చర్యపోతూ మేడం మీరు ఇక్కడా నిన్నటి నుండి నేను నాన్న గారు మీ గురించే మాట్లాడుకుంటున్నాము, ఈ రోజు అన్ని పేపర్స్ లో మీరే ఉన్నారు అని అమ్మకు అంటీ కు ఇందు అమ్మ ఎవరో వివరించసాగింది.

ఇంత గొప్పవారు మాకు ఇంత తాపాత్రయ పడుతున్నారు మీ రుణం ఎలా తీర్చుకొనేది మేడం అని మాట్లాడగా, అక్కయ్య మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే అదే మీరు నాకు ఇచ్చే రుణం అని చెప్పగా, అందరూ అమ్మ మంచితనానికి పులకించిపోసాగారు. కొద్దిసేపటి తరువాత చీఫ్ డాక్టర్లు వచ్చి అందరిని పరిశీలించి, ఈ రోజు కూడా ఇక్కడే ఉండాలి రేపు చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తామని చెప్పి సెక్యూరిటీని చెక్ చేసి కొలుకున్నాడని అతడికి తలకు కట్టు కట్టి రెండు రోజులకు మళ్ళీ రమ్మని చెప్పి డిశ్చార్జ్ చెయ్యగా వచ్చిన తన బంధువులతో వెళ్లిపోయారు.

అమ్మ బ్యాంక్ చైర్మన్ ఫ్లైట్ సమయం అవుతోంది ఎక్కడ ఉన్నారు అని కాల్ చెయ్యగా సర్ నేను రెండు రోజుల తరువాత వస్తాను అని చెప్పి తనతో కొలీగ్ ను హోటల్ కు పంపించివేసింది. ఇందు అమ్మ, దివ్యక్క మరియు అంకుల్, అమ్మ మరియు అంటీ ను జాగ్రత్తగా చీసుకుంటు, భోజనం, పళ్ళు, పళ్ళ రసాలు తాగిస్తూ మందులు ఇస్తూ నవ్విస్తూ మాట్లాడసాగారు.

విశ్వ సర్ వచ్చి విక్రమ్ సర్ తో మహేష్ ఎక్కడ ఉన్నది తెలియరాలేదు అని చెప్పగా, అమ్మ దగ్గరికి వచ్చి ఇదే విషయం చెప్పి సాయంత్రం లోపల ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటామని చెప్పగా, అమ్మ అది విని మహేష్, ఈమె కొడుకు హైద్రాబాద్ కు ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారని చెప్పగా వెంటనే బయటకు వచ్చి దీనికి కారణమైన ఆ దొంగలు ఎక్కడ అని కోపంగా అడుగగా, వెంటనే ఆ ఏరియా స్టేషన్ కు పిలుచుకొని వెళ్లగా సెల్ లోకి వెళ్లి లాఠీలు విరిగేలా కొట్టి వస్తున్న కోపాన్ని తీర్చుకొని విశ్వతో వీళ్లను వదలొద్దు అని చెప్పి, హైద్రాబాద్ లో సిగ్నల్స్ ఎక్కడ వస్తున్నాయో కనుక్కోవడానికి స్వయంగా పోలీస్ కంట్రోల్ కు వెల్లసాగారు.
మహేష్ మరియు కృష్ణ తెల్లని బట్టలు వేసుకొని అతడి వెంట నడుస్తుండగా లోపల అంతా పచ్చటి చెట్లతో, శుభ్రన్గా ప్రశాంతంగా ఎటువంటి శబ్దం లేకుండా అడవిలో దొరికే వాటితోనే వరుసగా పక్క పక్కనే కుటీరాలు చాలా ఉండగా మొదటి కుటీరం లోకి పిలుచుకొని వెళ్లగా, చెక్క కుర్చీలలో కూర్చోబెట్టి ఒక ముసలి వ్యక్తి ఎక్కడ నుండి వచ్చారు ఎవరు కావాలని అడుగగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ నుండి వచ్చామని చెప్పి శివ గారి కోసం వచ్చామని చెప్పగా, ఆయన ఏమవుతారని ప్రశ్నించగా మా తండ్రి గారు ఆయనను ఒప్పించి పిలుచుకుపోవడానికి వచ్చామని చెప్పగా, ఆయన మీ వెంట వస్తే తప్పకుండా తీసుకువెళ్లొచ్చని మాట ఇవ్వసాగారు.

ఒక మధ్య వయసు వ్యక్తిని పిలిచి వైజాగ్ శివ గారిని పిలుచుకొని రమ్మనగా, వెంటనే వెళ్లి ఒక 5 నిమిషాల తరువాత వచ్చి మూలికలు తేవడానికి అడవిలోకి వెళ్లారని చెప్పగా, పక్కన గది ఉంది వేచి ఉండండి ఇంకో గంటలో వచ్చేస్తారని చెప్పగా థాంక్స్ చెప్పి బయటకు రాగా చుట్టూ చూడగా ఆహ్లాదంగా కనిపిస్తుండగా మొత్తం చూడొచ్చా అని మా పక్కనే ఉన్న వ్యక్తిని అడుగగా, ఇక్కడ ఎటువంటి restrictions ఉండవు ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఏమైనా చెయ్యొచ్చు అని స్వయంగా అతడే లోపల ఏమేమి ఉన్నాయో వివరిస్తూ చూపిస్తుండగా వర్షం చిన్నగా మొదలవ్వగా ఖాళీగా ఉన్న కుటీరం లోకి పిలుచుకొని వెళ్లగా వెంటనే ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం కురావసాగింది. ఇక్కడ ఒక్కసారి వర్షం మొదలైందంటే ఉదయం వరకు ఆగదు అని చెప్పగా సహజసిద్ధమైన ప్రకృతిని ఆస్వాదించసాగాము.

వర్షం మొదలయ్యి రెండు గంటలు అవుతున్నా కూడా వర్షం ఏమాత్రం తగ్గకపోవడంతో చీకటి కూడా పడుతుండగా కంగారుగా భయ్యా మా నాన్న గారు వచ్చారంటారా అని అడుగగా, ఒక మూలన ఉన్న తాటి ఆకులతో చేసిన గొడుగు లాంటిది చేతిలో పట్టుకొని తడవకుండా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లి 15 నిమిషాల తరువాత వచ్చి, మీ నాన్న గారితో పాటు అడవిలోకివెళ్లిన సుమారు 10 మంది వర్షం వల్ల అక్కడే ఆగిపోయి ఉంటారని వర్షం నిలబడ్డాక వస్తారని ఒక వేళ వర్షం ఇలాగే పడితే ఉదయం వస్తారని చలికి వణుకుతూ చెప్పగా,

వాళ్లకు అడవిలో ఏదైనా అపాయం జరుగుతుందేమోనని భయపడగా, నన్ను చూసి మీరు ఏమి భయపడాల్సిన పని లేదు, అడవిలో వెళ్లిన ప్రతిచోటా ఆశ్రయాలు ఉంటాయని అందులో సురక్షితంగా ఉండొచ్చని చెప్పగా కొద్దిగా మనసు శాంతించింది. సమయం 7 గంటలు అవుతుండగా ఒక వ్యక్తి అరిటాకులలో మా ముగ్గురికి అడవిలో దొరికే వాటితో తయారుచేసిన భోజనం తీసుకుని రాగా తినేసి, మీరు పడుకోవాలనుకుంటే ఆ మూలన ఉతికిన దుప్పట్లు, రగ్గులు ఉన్నాయి, ప్రశాంతంగా పడుకోండి ఉదయం వాళ్ళు వచ్చాక మాట్లాడవచ్చు అని తలుపు ముందుకు వేసుకొని వర్షం లో వెళ్ళిపోయాడు. ప్రయాణం లో అలసిపోవటం వలన కృష్ణ గాడు, నేను క్యాబ్ డ్రైవర్ పరుచుకొని పడుకోగా వెంటనే నిద్రపట్టేసింది.మహేష్ మొబైల్ సిగ్నల్ కోసం చూడగా హైద్రాబాద్ లో ఎక్కడా లేక కృష్ణ మొబైల్ సిగ్నల్ మాత్రం చివరగా ఉత్తర ప్రదేశ్ లో స్క్రీన్ పై కనిపించగా మహేష్, కృష్ణ ఇంటిలో తెలియకుండా ఏదో పని మీద వెళ్లి ఉంటారని వాళ్ళ నెంబర్లు కంట్రోల్ రూమ్ లో ఇచ్చి ట్రై చేస్తూనే ఉండండి అని చెప్పి దొరికెంత వరకు అక్కడే ఉండిపోతారు.

ఇక్కడ హాస్పిటల్ లో ఇందు అమ్మ మరియు దివ్యక్క ఇద్దరికి టైం to టైం మందులు ఇస్తూ, పళ్ళు మరియు ఆహారం తినిపిస్తూ, నవ్వుతూ మాట్లాడిస్తూ జాగ్రత్తగా చేసుకుంటుండగా రాత్రి ఒకసారి రౌండ్స్ కు వచ్చిన చీఫ్ డాక్టర్ చెక్ చెయ్యగా పూర్తిగా కొలుకుంటున్నారని రేపు మీరు ఎప్పుడైనా డిశ్చార్జ్ అవ్వొచ్చు అని ఇందు అమ్మ వైపు తిరిగి మేడం మీ వల్లే వీళ్ళిద్దరూ ఇంత త్వరగా కోలుకోవడం సాధ్యపడిందని అభినందించి వెళ్లిపోయారు.

అంకుల్ వెళ్లి హోటల్ నుండి అందరికి మంచి భోజనం తీసుకుని రాగా తినెయ్యగా, నాన్న మీకు హాస్పిటల్ వాతావరణం పడదు, నేను అంటీ చూసుకుంటాము మీరు ఇంటికి వెళ్ళండి అని దివ్యక్క చెప్పగా, సరే తల్లి జాగ్రత్తగా చూసుకోండి ఉదయం వస్తాను అని చెప్పి బైకులో ఇంటికి చేరుకోగా, అంకుల్ ఇంటిలో లైట్స్ వెలుగుకి రాము పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ పెద్దక్కకు చెప్పగా, ఇందుమతి గారు అంకుల్ ఇంటికి ఆత్రంగా చేరుకొని ఉదయం ఎక్కడికో కంగారుగా వెళ్లారని రాము చెప్పాడు, ఏమి జరిగింది అన్నయ్య గారు అని అడుగగా జరిగింది మొత్తం చెప్పగా,

కంగారుగా ఇప్పుడు ఎలా ఉంది అని కన్నీళ్లు కారుస్తూ బాధతో అడుగగా, ఒక దేవతా మూర్తి ఇద్దరిని కాపాడింది, ఇప్పుడు పూర్తిగా కొలుకున్నారు అని చెప్పగా, మంచి మనుషులకు దేవుడు కచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారని చెబుతూ, వాళ్ళు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ, అన్నయ్య గారు ఏ ఆసుపత్రి అని అడుగగా, పేరు, అడ్రస్ చెప్పగా సరే అన్నయ్య గారు అని చెప్పి, ఇంటికి చేరుకొని నాకు పదే పదే కాల్ చేస్తుండగా ప్రతిసారి అందుబాటులో లేదు అని వస్తుండగా ఉదయం ఒకసారి వెళ్లి రావాలని నిర్ణయించుకుంది.

మా మొబైల్స్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉండటంతో రాత్రి 10 గంటలకు విక్రమ్ సర్ మరియు విశ్వ సర్ చేరుకోగా, దివ్యక్క మరియు ఇందు అమ్మ మాత్రం ఇంకా మేల్కొని ఉండగా వాళ్ళను చూసి రూమ్ బయటకు రాగా, మహేష్ ఇప్పటికి ఇంకా అందుబాటులో లేడు, వాళ్లిద్దరూ ఇంట్లో చెప్పకుండా కాశీ కి వెళ్లినట్లు ఉన్నారు, ఇప్పుడు వెళ్లి ఇంకా ప్రయత్నిస్తాము, ఇక్కడ అంతా ok కదా, అందరూ భోజనం చేశారా అని అడుగగా, డాక్టర్ వచ్చి వెళ్లారు, రేపు డిశ్చార్జ్ అవ్వవచ్చు అని చెప్పారు, ఇక్కడ అంతా ok అని చెప్పగా, అయితే నేను ఉదయం వస్తాను ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యండి అని చెప్పి విశ్వ సర్ తో పాటు వెళ్లిపోయారు.

ఇద్దరు బయట హోటల్ లో తినేసి కంట్రోల్ రూమ్ కు వెళుతూ సర్ తన భార్యకు కాల్ చేసి మొత్తం చెప్పి అందరూ సేఫ్ అని చెప్పి మీరు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి కంట్రోల్ రూమ్ కు వెళ్లి మా కోసం సెర్చ్ చేస్తూ అక్కడే నిద్రపోయారు.
ఆశ్రమం లో ఎవరో తలుపు కొడుతుండగా నోద్ర లేచి తలుపు తెరువగా అడవిలోకి వెళ్లిన వారంతా వచ్చారు, మీ నాన్న గారిని కలవచ్చు అని చెప్పగా, ఎక్కడలేని సంతోషం రాగా సమయం చూడగా రాత్రి 9 గంటలు అవ్వగా వెంటనే కృష్ణ గాడిని నవ్వుతూ లేపి దుప్పట్లన్నీ మడిచి మూల పెట్టేసి ఇద్దరం అతడి వెంట పరిగెత్తుతూ వెళ్లగా,

ఒక కుటీరం వైపు వేలు చూపిస్తూ లోపల మీ నాన్నగారు ఉన్నారు వెళ్లి కావచ్చు అని చెప్పగా లోపలికి ఆయాసపడుతూ పరిగెత్తాము. లోపల కాగడాల వెలుగులో నాన్న గారు తెల్లటి బట్టలు వేసుకొని ఉండగా చూడగా ముఖం లో ఒక తేజస్సు కనిపిస్తుండగా, సంతోషం పట్టలేక ఆత్రంగా వెళ్లి నాన్నా అని సంతోషంగా కౌగిలించుకొని రెండు చేతులతో ప్రేమగా నిమురుతుండగా, నాన్న లో సంతోషం, నవ్వు తప్ప ఏమాత్రం చలన0 లేకపోవడంతో వెనక్కు జరిగి నాన్న నేను నీ మహేష్, వీడు కృష్ణ అని చెబుతుండగా,

తెలుసు మహేష్ అని ముఖం లో నవ్వు తప్ప వేరే expressions లేకుండా స్వామిజీల లాగా మాట్లాడసాగాడు. నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా అని, చూస్తున్నావుగా ఇక్కడ సంతోషం తప్ప వేరే వాటికి చోటు ఉండదు. నాన్న మాతోపాటు వచ్చెయ్యండి మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాము అని చెప్పగా, అవును అంకుల్ ఇక్కడి నుండి మన ఇంటికి వెళ్లిపోదాము అని కృష్ణ కూడా చెప్పగా, చూడు మహేష్ ఇప్పుడు నాకు ఏ సంబంధాలు, దాంపత్య జీవితం భార్య పిల్లలు అన్న రిలేషన్స్ లేవు, నేను ఇక్కడ హాయిగా, సంతోషంగా ఉన్నాను ఇక నుండి కూడా జీవితాంతం ఇలాగే ఇక్కడే ఆనందంగా జీవితం గడిపేస్తాను, అది కాదు నాన్న గారు అని మాట్లాడుతుండగా, ఆపి

నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా లేదా అని సూటి ప్రశ్న వెయ్యగా, మీరు ఎప్పుడు సంతోషంగా జీవించాలని కోరుకుంటాను నాన్న గారు అని బదులివ్వగా, అయితే నన్ను ఇక్కడి నుండి రమ్మని మాత్రం పిలవద్దు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లిపోండి అని సూటిగా చెప్పెయ్యగా, సరే నాన్న గారు వెళ్లిపోతాము మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. మీకు ఎప్పుడైనా రావాలి అని అనిపించినా వెంటనే వచ్చెయ్యండి మీ రాక కోసం ఎప్పుడు ఎదురుచుస్తూనే ఉంటాము అని చెప్పి ఒకసారి ఆప్యాయంగా కౌగిలించుకొని వెళ్ళొస్తాము నాన్నగారు అని చెప్పి బయటకు వస్తుండగా,

మహేష్ అని పిలువగా నాన్న అని వెనుకకు తిరగగా, ఒకసారి మన లాయర్ ని కలవమని చెప్పి, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటకు వెళ్లిపోయారు. వెంటనే కృష్ణ ఒరేయ్ ఆపరా ఎలాగైనా పిలుచుకొని వెళదాము అని చెప్పగా, లేదు రా నాన్న ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడు చూడలేదు, కొన్ని నెలలు ఇక్కడే గడపనీ తరువాత మళ్ళీ వచ్చి పిలుచుకొని వెళదాము అని చెప్పి బయటకు రాగా వర్షం పూర్తిగా నిలబడిపోయి ఉండటంతో, మొదట కుటీరం లో కలిసిన ముసలాయనను కలిసి డబ్బు ఇవ్వబోగా, ఇక్కడ డబ్బుకు స్థానం లేదు బాబు అని తిరస్కరించగా, మా నాన్న గారిని జాగ్రత్తగా చూసుకోండి అని మరి మరీ చెబుతుండగా, చూడు బాబు ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడము, అందరిని సమానంగా చూస్తూ వారి వారి సంతోషాన్ని వారు వెతుక్కుంటారు అని చెప్పగా ధన్యవాదాలు తెలిపి బయటకు వచ్చి మా బట్టలు వేసుకొని మొబైల్స్ తీసుకొని చూడగా కృష్ణ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది.

సమయం రాత్రి 10 గంటలు అవుతుండగా డ్రైవర్ వైపుకు తిరిగి ఇప్పుడే వెళ్దామా, ఉదయం వెళదామా అని అడుగగా, ఎలాగోలా నెమ్మదిగా వెళ్లిపోదామని చెప్పగా, డ్రైవ్ చెయ్యగలవా అని అడుగగా, ఇలాంటివి ఎన్నో చూసాను సాబ్ వెళ్లిపోదాము అని చెప్పగా, బయట గుర్రపు బండిలోనే నిద్రపోతున్న వ్యక్తిని లేపి వెన్నెల వెలుగులో గంటలో క్యాబ్ వద్దకు చేరుకొని, క్యాబ్ లో నెమ్మదిగా భయలుదేరసాగాము.

డ్రైవర్ కు చార్జర్ ఉందా అని అడుగగా ఉంది అని wire ఇవ్వగా ముందుకు వెళ్లి కూర్చొని అక్కడే నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి 5 నిమిషాల తరువాత on చెయ్యగా సిగ్నల్ తగలకపోవడంతో అలాగే పక్కన పెట్టేసి జాగ్రత్తగా రోడ్ చూస్తూ అడవిలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు డ్రైవర్ ను హెచ్చరించసాగాను. రెండు గంటలలో హైవే చేరుకోగా,

మరిన్ని 2018 కొత్త కథలు

మంచి అమ్మాయి వేశ్య గా

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *


Online porn video at mobile phone


telugu boothu bommalumasala kathalutelugu romantic sex storiessex telugu comsex stores comtelugu sarasa kathalu fulltelugu sexesteluguvsex storiessex chat storiestelugu dengichukunetelugu puku dengudu kathalutelugu new sex stories comamma koduku sex stories in telugusex storis comtelugu hot boothu kathalutelugu new hot storiestelugu amma pukubest sex in telugutelugusex stories newtelugu sex conlatest puku kathaludengudurajahow to sex in telugutelugu telugu sexreal sex stories telugutelugu kathalutelugu romantic sex storiestelugu guddatelugu swx storiestelugu buthu mataluteluguaexsrikakulam sexlatest sex stories in telugutelugu lanja kathalu in telugu scripttelugu teacher sex storiestelugu puku dengudu kathaluakka sex storiestalugu sixtelugu dengulatakathalu telugulokutta dengudu kathalutelugu sex stories teluguamma sex stories in telugutelugu sex stories hotlatest telugu kathalutelugu sexy chatbuthu kathalu teluguwww telugu new sex comtelugu aex storiestelugu denguduraja kathalutelugu sex sitesakka telugu sex storiestelugu xxx kathalutelugu sex netsex boothu kathalutalugu xtelugu kasaktelugu chat roomsxxx com in teluguwww sex kathalu comamma koduku telugu sex kathalutelugu chat siteskamakeli kathaluatha tho dengulataakka sexwww sex stories in telugu comwww telugusex netakka telugu sex storiesdengudukathalu com in telugutelugu kathalu xxxtelugu sex stories telugu fontwww telugu sex storis comtelugu sxwww teluguseteluguxxkathalu in telugusex telugu sexsex kathalu comtelugu ammaitelugu sex stories telugulox stories in teluguaunty puku denguduvadina kathalutelugu group sextelugu lanja kathalu in telugu scripttalugu sax storestelegu xxxtelugu erotic storiessrikakulam sexonly telugu sextelugu lo sex storiestop sex stories